ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) ఎందుకు జీవితం నిన్ను పరిచయం చేసిందో, కారణం తెలియదు గానీ, నీ లాంటి స్నేహితం నాకు ఎంతో అవసరముందని జీవితానికి ఎట్లా తెలిసిందోనని అబ్బురపడేటట్టుగా, స్నేహ విలువలకి పట్టం కట్టు.

2) విలక్షణంగా వుండ ప్రయత్నించకు, మంచిగా వుండు చాలు, ఈ రోజుల్లో మంచిగా వుండటమే విలక్షణంగా.

పి.యస్: (మనసు స్వచ్చమైతే విరబూసిన పుష్పమల్లే మోము విప్పారి గుభాళించు)

No comments: