ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) విద్య నేర్వక అవిద్య దూరమవ్వక బుద్ధి వికాసం జరగదు. అణుకువ లేని విద్య కూడా నిష్ఫలమే.

2) ఎదలో స్థైర్యం గుండెలో ధైర్యం స్వసక్తిపై నమ్మకం వుంటే పరాజయ భయం పలాయన అవసరం వుండదు.

...........
PS...(మరోకరి చేయూతకై వేచేవారు వేరోకరికి తోడ్పాటుగా నిలవలేరు)

No comments: