ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

1) అబద్దాలను ఆసరాగా చేసుకునేవారు, కష్టాలకు వెరచేవారు, అనవసర భయాలతో జడిసేవారు..బ్రతుకులో విజేతలు కాలేరు 

2) నిర్భీతిగా వ్యవహరించాలన్నా, హాయిగా నవ్వాలన్నా, కంటినిండా కునుకు పట్టాలన్నా...సత్యముతో చెలిమి చేయండి.


PS...(నిజాన్ని నిర్భయంగ చెప్పేవారి కళ్ళల్లో సచ్చీలత ద్యోతకమగు/కనబడు.)

No comments: