ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013




1) సౌజన్యం జీవితానికి తీయదనాన్ని సౌలబ్యాన్ని అందిస్తుంది. ఉన్నతమైన సౌజన్యం జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.

2) జీవితానికి వయస్సును జత చేయడం మానివేసి వయస్సుకు జీవితాన్ని జత చేస్తే బ్రతుకు అహ్లాదంగా మారుతుంది.


(PS..మంచి జీర్ణశక్తి మంచి మనసాక్షిపై ఆధారపడి వుంటుంది)

No comments: