1) సందేశాలు చెప్పేవాళ్ళంతా జ్ఞానులని, పుణ్యచరితులని కాదు చెప్పేది. వాళ్ళని వినేవాళ్ళు సమాజంలో వున్నారని మాత్రమే తెలుస్తుంది. వినిన వాళ్ళలో ఎంతమంది చెప్పింది, వింది, పాటిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.
2) సందేశాలు ఇచ్చేవాళ్ళలో సరుకు వుందో లేదో గాని సందేశంలో విషయముంటే మటుకు త్వరితగతిన ప్రాచుర్యం పొందుతుంది
(PS..సందేశాలు ఆవేశంగా ఇచ్చేసినంత మాత్రాన అబద్దాలు నిజాలు నిజాలు అబద్దాలు అయిపోవు)

No comments:
Post a Comment