1) ఆంక్షలు లేని అధికారాలు, పద్దతి లేని అలవాట్లు, నిలకడ లేని నడకలు, నిజాయితి లేని పలుకులు..శుష్కమే
2) కష్టాలకు వెరవక బాధలను ఓర్చి ఎన్నుకున్న లక్ష్యంకై మనుసుతో కష్టపడేవాడే విజేతవ్వే
PS...(నిజాలు మరచి యిజాల నీడలో మనుగడకు సిద్దపడితే భవితవ్యం ప్రశ్నార్ధకమే).

No comments:
Post a Comment