1) విమానంలోని, రైలులోని సీట్లు లాంటివి మంచి మాటలు. స్పెషల్ క్లాస్ లో కూర్చున్నా లేక ఆర్డనరీలో కూర్చున్నా గమ్యం తప్పక చేరవచ్చు కానీ ఈ మంచి మాటలనే సీట్లలో కూర్చుంటే సదరు ప్రయాణం మరింత సౌకర్యంగా వుంటుంది.
2) ఒకమారు చేసే పెద్ద పని లేక గొప్ప పని నీ వ్యక్తిత్వాన్ని సూచించదు, తీర్చిదిద్దదు, నువ్వు నిత్యం చేసే చిన్న చితకా పనులే నీ వ్యక్తిత్వాన్ని తీర్చి నీ భవితవ్యాన్ని నీకందించు.
పి.యస్: (ఏదైనా విషయాన్ని గమనిస్తున్నప్పుడు, ఎదుర్గుండా వున్నదే కాక ముందూ, వెనకా, క్రిందా, పైనా అన్నీ గమనించి సహేతుకంగా నిర్ణయం చెయ్యి)

No comments:
Post a Comment