ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) మనసులో వున్నది సమయమోచ్చి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పకుండ దాటనిస్తే..బ్రతుకంతా చింతిస్తూ జీవించడమే వీలవ్వే.

2) సత్తా, తెగువా, సామర్ధ్యం, ధైర్యం..ఇవన్నీ ఏ ఒక్కరి సొంతం కాదు. గుండెల్లో నిజాయతి, అలోచనలలో స్పష్టతా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వుంటే యియన్నీ సొంతమవ్వే.

...........
PS...(ఏమి లేని ఆకే ఎగెరిగిరిపడు, ఖాళీ కప్పులు సాసర్లే అధికంగా చప్పుడు చేయు.)

No comments: