ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013


Photo: కవిత: ఫిర్యాదు 
.....
కనుచూపుతో కవ్వింతలు......చెయ్యకే 
ఊహలూసులతో ఉసిగొల్పడాలు...చెయ్యకే 

వలపులతో వేధింపులు...చెయ్యకే
చెంపలకెంపులతో చిత్తగింపులు..చెప్పకే 

పాదాలరవళితో ప్రమోదకేళిలు...చూపకే 
పయ్యెదలతో పసిమనసుగిల్లుడులు..చూపకే

పలుకులతో పరిష్వంగాలు...అందించకే 
నడువొంపులతో నజరానాలు...అందించకే 

నాభికలిమితో నయగారాలు....చూపకే 
సుందరశిరోజాలతో సెగలాగ్నిలు..చూపకే   

సన్నాయినొక్కులుతో సన్నాయిమేళాలు...పాడకే 
పరువాలపరవళ్ళతో ప్రమాదాలగీతాలు..పాడాకే 
నూనుపునుదురుతో నీలాపనిందలు..చెప్పకే 
పొడుగుకాళ్ళతో పరిహాసపాఠాలు..చెప్పకే 

అరమోడ్పుకన్నులతో నలిపెయ్యటాలు..చెయ్యకే 
మిసిమిప్రాయంతో మెలిపేట్టడాలు..చెయ్యకే  

వెరసి సోగసుతో మోత్తంగా సునామీలు స్రుష్టించకే....చెలి
తెలిసి మురిసే నాకే గుత్తంగా సోకులన్నీ అందించవే ...చెలి
అనన్య లావణ్యాల అనుపమాన అందాలభామిని ప్రియమణి   
.....................
విసురజ
కవిత: ఫిర్యాదు 
.....
కనుచూపుతో కవ్వింతలు......చెయ్యకే 
ఊహలూసులతో ఉసిగొల్పడాలు...చెయ్యకే 

వలపులతో వేధింపులు...చెయ్యకే
చెంపలకెంపులతో చిత్తగింపులు..చెప్పకే

పాదాలరవళితో ప్రమోదకేళిలు...చూపకే
పయ్యెదలతో పసిమనసుగిల్లుడులు..చూపకే

పలుకులతో పరిష్వంగాలు...అందించకే
నడువొంపులతో నజరానాలు...అందించకే

నాభికలిమితో నయగారాలు....చూపకే
సుందరశిరోజాలతో సెగలాగ్నిలు..చూపకే

సన్నాయినొక్కులుతో సన్నాయిమేళాలు...పాడకే
పరువాలపరవళ్ళతో ప్రమాదాలగీతాలు..పాడాకే
నూనుపునుదురుతో నీలాపనిందలు..చెప్పకే
పొడుగుకాళ్ళతో పరిహాసపాఠాలు..చెప్పకే

అరమోడ్పుకన్నులతో నలిపెయ్యటాలు..చెయ్యకే
మిసిమిప్రాయంతో మెలిపేట్టడాలు..చెయ్యకే

వెరసి సోగసుతో మోత్తంగా సునామీలు స్రుష్టించకే....చెలి
తెలిసి మురిసే నాకే గుత్తంగా సోకులన్నీ అందించవే ...చెలి
అనన్య లావణ్యాల అనుపమాన అందాలభామిని ప్రియమణి 

No comments: