ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 8 December 2013

1) భయాలు...అపోహలు,అనుమానాల నుంచి పుడతాయి.అనుమానం అనేది మనలో ఆత్మవిశ్వాసం కొరవడితే లేక స్వయంపై నమ్మకం తక్కువైతే పుడుతుంది.ఆత్మవిశ్వాసం నిండుగా కలిగివుంటేనే,మరొకరిని విశ్వసించగలం.

2) విచక్షణ కరువైతే,వివేకం అరుదైతే బ్రతుకు గతి అవమానాల,అరుపుల,ఇబ్బందుల గుంతల్లో పడిసాగును.నేర్వవలిసింది సంయమనం,పరిపక్వ ఆలోచనావిధానం.

PS ...(చెప్పే నోరుకు, వినే చెవులకు దూరం చాలా తక్కువ. మరి అనవసర అరుపులు ఏల? నెమ్మదిగా చెబితే పోలా?)

No comments: