ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 8 December 2013

Photo: కవిత: ఏమి చూపించే "దసరా"
.............................
ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ ప్రజల్ని అలరించేను
దుష్టులపై ధర్మం పొందిన విజయానికి ప్రతీకగా దసరాను ఎల్లరు జరుపుకోనేను
కళ్ళాపి జల్లిన ముంగళ్ళల్లో అందమైన పూల రంగవల్లులు తోరణాలు కనబడేను
పులివేషాలు కోడిపందాలు ఆయుధపూజ బొమ్మలకొలువులు దర్శనమిచ్చేను
దసరా మామూళ్ళ చెల్లింపుల వాయింపులతో జేబుకి తప్పక చిల్లుబడేను
ఇంటళ్ళుళ్ళ బెట్టులతో బంధువుల రాకపోకలతో యిళ్ళు కళకళలాడేను
కొత్తబట్టల రెపరెపలు పిండివంటల పేకాటల పదనిసలు గోచరమయ్యేను
దర్పంతోనో సమాజంకోసమో చేసే దుబారాతో యజమాని యిక్కట్లు పాలయ్యేను
పట్టణాళ్ళలో పండుగలన్నీ వచ్చిపోయే తారీఖులే గాని మరేమి కాదంటాను
పల్లెల్లో పేటల్లో దసరా పండుగ సంబరాలు మోజంటా భలే రంజు రంజంటాను
...........
విసురజ
(This kavita is written on the lighter side of the Dasara 
Festivities)

కవిత: ఏమి చూపించే "దసరా"

No comments: