ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 December 2013

1) బ్రతుకు దీపం అచ్చంగా ఆరకుండా వెలగాలంటే...మనసనే ప్రమిదలో మంచి అలోచననే వత్తిగా వేసి, ఋజుప్రవర్తననే నూనే, క్రమశిక్షణనే కాపు (అడ్డు) పెట్టాలి..

2) జీవనం మల్లియలా సువాసనగా విరియాలంటే స్వచ్చమైన మనసు, వాస్తవ ద్రుక్పధం, తీరైన నడతతో పాటు అనవసరపు బెంగలు, శుష్క ఆందోళనలు లేకుండా వుండాలి.


పి.యస్ : (నిజాల నావలో పయనిస్తే జీవనసంద్రాల ఆటుపోటులను సైతం తేలిగ్గా తట్టుకుని నిలబడగలవు)

No comments: