ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013




1) పరువు పంతాలు కినుకలు పట్టింపులు డాబు దర్పంలో మునిగితేలే మధ్యతరగతోళ్ళకే, గొప్పొళ్ళు యియన్నీ పట్టించుకోరు, పేదొళ్ళకి వీటి యివరం అవసరం లేదు, కాలే కడుపు నింపుకోవడం తప్ప.

2) సమయం సందర్భం చూడక చేసే అధిక ప్రసంగాలు అనర్ధాలకు దారితీయు


PS...(పల్లంలో బండిని నడిపడం శ్రమగా చూస్తే తక్కువేయైనా నియంత్రణా పరంగా చూస్తే జాస్తేలే.)

No comments: