ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 December 2013


1) కలిమి బలుపు వాపు లాంటిది, బలిమి కాదు. ఎన్నటికి ఎప్పటికి సిసలైన బలిమి ఆత్మబలం కూడిన పద్దతైన నడత, మనో నిబ్బరమే. 

2) అనుభవాల కర్రను ఊత సాయం చేసుకుంటే బ్రతుకు గమనం ఎగుడు దిగుడులలో సాఫీగా సాగు. 



PS...(పనితనం మాటలలో కాదు చేతలలో వుండాలి).

No comments: