
కవిత: థింకర్ (ఇవన్నీ నిజాలేగా)
.............
కనిపించని అత్మీయమే నేస్తమైతే మనసా
శిశిరాలు వసంతాలు గ్రీష్మాలు ఇత్యాది ఋతువులు
అది ఇది అనేమి అన్ని ఋతువులు నచ్చేస్తాయి తెలుసా
కంటికి కావలాగా జోడుంది
కాళ్ళకి రక్షణగా జోళ్ళున్నయి
వంటిని కప్పడానికి వస్త్రముంది
మదిలో మెదలాడే భావమదేంది
మనసుని దాచడానికి ఏముంటుంది
ఎదగదిలో తారాడే తీయనివ్యధేంది
మది కుదురుగుంటే జీవనం హాయేగా
ఇష్టాలు తెలుసుకుంటే తపనలు పోయేగా
కధ మొదలవుతే కంచికి చేరాలిగా
........
No comments:
Post a Comment