ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 December 2013

1) ఎగుడు దిగుడులు, ఎత్తు పల్లాలు లేకుండా మార్గాలు వుండవు, బ్రతుకు దారైనా, రహదారైనా... 

2) ఎదుగూ,బొదుగూ లేని జీతం వున్న వ్యాపకం ...గాలిలోని బుడగ లాంటిది, వుండీ, లేనట్టే.

PS ..(నవ్వులు లేని నగుమోము, పువ్వులు లేని పూతోట చూడటానికి నిస్సారంగా వుండు.)

No comments: