ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

నలపు నైరాస్యానికి చిహ్నం 
అదుపులేని కోరికల ఫలితీభూతీ వర్ణం 
పద్దతైన రీతే ధవళం 
శాంతికి స్వచ్చతకు ప్రశాంతతకు చిహ్నం

No comments: