ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

1) బ్రతుకులో ప్రత్యేకంగా నిలవాలన్నా మరియు అలా కనబడాలన్నా వెర్రి వెర్రిగా విలక్షణంగా వుండక్కరలేదు తీరైనా నడవడికాతో మెలిగితే చాలు. 

2) స్థిరంగా నిలకడ లేనివారు, చెప్పుల్లో కాళ్ళెట్టుకుని గిర్రుగిర్రున తిరిగేవారు గమ్యాన్ని లక్ష్యాన్ని సరిగ్గా గుర్తించలేరు వాటివైపు సరిగ్గా గురిపెట్టలేరు, పరిగెట్టలేరు


PS...(తీరని క్షోభ హ్రుదయంలో వుంటే చూసే మనసుకి అబద్దం పలకలేని కళ్ళు పట్టిచ్చు)

No comments: