ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

చూడమాకే చెలి అలా మదిలో మరులయే 
నవ్వమాకే చెలి అలా ఎదలో గిలిగింతాయే
పలకమాకే చెలి అలా ముత్యములే వొలికిపొయే 
నడయాడకే చెలి అలా నడువొంపులు చిక్కిపోయే

No comments: