ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

1) చనువు అతిచనువుల మధ్య నున్న దూరం అతిసామాన్యం. జాగ్రత్తగా మెలగకపోతే జరిగిపోవు అనర్ధం.

2) చనువు ఇద్దరి వ్యక్తులను దగ్గరికి చేరుస్తుంది. అదే అతిచనువు దగ్గరైన ఇద్దరి వ్యక్తులను దూరం చేస్తుంది. 


PS...(సామీప్యంతో సావాసదోషాలు తీరవు. నేర్పుతో నైపుణ్యం మరింత ప్రకాశించు.)

No comments: