ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

అక్కున చేర్చుకుని అనురాగమే పలకరించ
ఆశ్రువులు ఆనందంతో అక్షువులలో నిలిచేగా 
ఆత్మీయ తలపులే హ్రుదిగదిలో ముచ్చట్లయ్యే 
అమరిన నెయ్యానికి ఆశుకవితే కానుకయ్యే 

No comments: