1) మనసులో సందేహాలుంటే నివ్రుత్తి చేసుకోవడమే ఉత్తమ మార్గం లేనిచో వ్యాకులతతో బ్రతుకు బరువగు.
2) జీవన స్రవంతిలో ఎదురయ్యే ఎదురుదెబ్బలే జీవితంలో ఎదిగే మెట్లుగా చేసుకుంటే జీవితం సఫలమగు.
పి.యస్:(నవ్వు మోముతో రోజూ నిన్ను నీవు పలకరించుకుంటే బ్రతుకంతా నందనవనమే)

No comments:
Post a Comment