ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

Photo: సిగ్గులు విడిది చెయ్యటంచే 
ఎరుపెక్కిన చెలికన్నియ బుగ్గలలా
చంద్రకాంతి అరుణిమ పరచే 
అందిరాని అందాల వెండి కొండాలపై
పొద్దుగుంకి చీకటి రాతిరేమో 
అవనంతా నల్లని దుప్పటి పరచే
ఎదురుచూసి విసిగి సొగసేమో 
సొకునంతా వేదించే పక్కకి అంకితంచేసే   
విసురజ 
(Pic.. taken from Radha Rani's photo postings)

సిగ్గులు విడిది చెయ్యటంచే 
ఎరుపెక్కిన చెలికన్నియ బుగ్గలలా
చంద్రకాంతి అరుణిమ పరచే 
అందిరాని అందాల వెండి కొండాలపై
పొద్దుగుంకి చీకటి రాతిరేమో 
అవనంతా నల్లని దుప్పటి పరచే
ఎదురుచూసి విసిగి సొగసేమో
సొకునంతా వేదించే పక్కకి అంకితంచేసే

No comments: