ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

Photo: మురిసే తలపులే మనసుతలపులు తెరిచే 
మెదిలే అలోచనలే మదికడిలిలో అలలయ్యే
పిలిచి పలకరించే ఆత్మీయపెన్నిధే ఎదురైతే 
చెలిమే మంచిదైతె బ్రతుకుయానం పరమపావనమయ్యే 
విసురజ

మురిసే తలపులే మనసుతలపులు తెరిచే 
మెదిలే అలోచనలే మదికడిలిలో అలలయ్యే
పిలిచి పలకరించే ఆత్మీయపెన్నిధే ఎదురైతే 
చెలిమే మంచిదైతె బ్రతుకుయానం పరమపావనమయ్యే

No comments: