ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

1) ప్రస్తుత తరుణంలో సమాజంలో చాలా మంది తమ బాగు, బాధల పట్ల చింత మరచి ఇతరులు బాగుపడితే భరించలేకుండా వున్నారు. 

2) బండ కఠినమైనదైన నీరు అతి మెత్తనిదైన మరి కఠిన బండరాయిలో సైత అదే మెత్తటి నీరు గుంట చేస్తుంది. నిరంతర ప్రయత్నం నైపుణ్యం పెంచు, బండలను సైతం కరిగించు.


PS...(ఉత్సాహాన్నీ కోల్పోకుండా ఓటమిని స్వీకరించడమే జగతిన ధైర్యానికి ఓర్పుకి ఉత్తమ పరీక్ష.)

No comments: