ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 15 January 2014

1. నా గుండె బరువెక్కింది 
గుదిబండైన మది ఊసుల మొహాల మోయలేని భారంతో 

2. నా గుండె బరువెక్కింది
కేరింతల అలల స్పందనను అనురాగ కడలి కూడదంటే 

3. నా గుండె బరువెక్కింది 
ఎద ఎడబాటు పట్టకనే ప్రేమపై నమ్మికపై లెక్చర్లిస్తుంటే

No comments: