ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)మనసు అడకత్తెరలో పడితే బ్రతుకు నలుగును కావున స్పష్టమైన ద్రుక్పధంతో జీవనమున ముందుకు సాగాలి
2)నచ్చ్హితే మెచ్చడం నచ్చకపోతే కసరడం విజ్ఞులకు పాడి కాదు. విషయ గ్రహణ లేకుండ తొందరపడడం అస్సలు కూడదు
*****
విసురజ
.....
పి.యస్..(సూది మందు వేస్తే నొప్పి అనవసర విషయాల్లో దూరితే తలనొప్పి తప్పదు)

No comments: