1) అనవసరపు వెటకారం ఎటువంటి స్నేహాన్నైనా అడ్డుగోలుగా చెడగొడుతుంది అందుకే పెద్దలన్నారు కాలుజారితే వెనక్కి తిరిగి తీసుకోవచ్చు అదే నోరు జారితే తిరిగి వెనక్కి తీసుకోలేమని. జాగ్రత్తగా మాట్లాడితే జగమే జయకీర్తనాలు చేస్తుంది.
2) అహం ఎక్కువున్న వ్యక్తి, అభిజాత్యం మితిమీరి వున్న వ్యక్తి అందరి ద్వేషానికి పాత్రుడగుతాడు.. ఆప్యాయంగా మాట్లాడితే అందరి ప్రేమకు పాత్రుడగుతాడు.
.....
విసురజ
పి.యస్.(అసూయాగ్నిలో రగిలే మనిషికి వేరే వ్యక్తులతో శతృత్వం అవసరంలేదు )

No comments:
Post a Comment