1) ప్రజ్ఞత లేక ప్రత్యేకతకై తపిస్తే ప్రపంచం ఒప్పుతుందా? మొరగాలని ప్రయత్నించే నక్క కుక్క అవుతుందా?
2) కారుణ్యత అనేది మనసులో, పలకరించే పలుకులో ,పిలిచే పిలుపులో లేనప్పుడు చేతల్లో ఉదారత చూపించినా మెప్పు నొందదు.
.........
విసురజ
....
పి.యస్ ...రమణి కంఠసీమకు నగ/నెక్లెస్ ఎలా నప్పుతుందో, మనసైన మనిషి మోమున పూచే చల్లని చిరునవ్వు అలా ఒప్పుతుంది.
.........
విసురజ
....
పి.యస్ ...రమణి కంఠసీమకు నగ/నెక్లెస్ ఎలా నప్పుతుందో, మనసైన మనిషి మోమున పూచే చల్లని చిరునవ్వు అలా ఒప్పుతుంది.
No comments:
Post a Comment