1)సంతోషం కోసం పనిచేస్తే సంతోషం అందేనో లేదో గానీ సంతోషంగా అప్పచెప్పిన పనిచేస్తే ఆనందం తప్పక దొరుకు.
2)నింగికి ఎకబాకాలని ప్రయత్నిస్తే ఎంతో కొంత మేర పైకి ఎదిగేవు అలాకాక స్తబ్దుగా వుంటే బ్రతుకులో నీరసమే ఆవరించు
........
విసురజ
.........
పి.యస్ (మంట చిన్నదైనా వెంటనే అర్పేయాలి, దెబ్బ చిన్నదైనా తప్పక మందు పూయాలి అలాగే మనిషిలో ఆసూయ లక్షణం కనపడితే వెంటనే రూపుమాపుకోవాలి)
........
విసురజ
.........
పి.యస్ (మంట చిన్నదైనా వెంటనే అర్పేయాలి, దెబ్బ చిన్నదైనా తప్పక మందు పూయాలి అలాగే మనిషిలో ఆసూయ లక్షణం కనపడితే వెంటనే రూపుమాపుకోవాలి)
No comments:
Post a Comment