1)స్వశక్తనే నమ్మకమైన నిధి పెన్నిధిగా నీ తోడుగా నీ చెంత వున్నంతవరకు నీవు గరీబువి అవ్వవు మానసిక దివాళ తీయజాలవు.
2)నిలిచి వున్న నీళ్ళే నాచును పుట్టిస్తాయి మరోకరిపై అలవిలేని అనురగమె ప్రేమల్నైనా అసూయల్నైనా పుట్టిస్తాయి.
*****
విసురజ
.....
పి.యస్..(కలిమి లేములు స్నేహబంధాలకి పెడతాయి అగ్నిపరీక్షలు, అటువంటి అగ్నిలో పడి మెరిస్తేనే పటిష్ట మిత్రత్వానికి గీటురాయి)
*****
విసురజ
.....
పి.యస్..(కలిమి లేములు స్నేహబంధాలకి పెడతాయి అగ్నిపరీక్షలు, అటువంటి అగ్నిలో పడి మెరిస్తేనే పటిష్ట మిత్రత్వానికి గీటురాయి)
No comments:
Post a Comment