1) కపట ప్రేమ చూపే అంతులేని ప్రేమమాటలు చెప్పే వైరి కన్న కలహించే మిత్రుడు సదా మిన్న.
2) సాధన, సంయమనం లేకుండా విజయాన్ని కోరడం నల్లమబ్బు వేయకున్న నింగినుంచి వానని కోరడం లాంటిది, ఎడారిలో నదీ ప్రవాహం కోరడం వంటిది.
.....
విసురజ
.........
పి.యస్.(ఊహాశక్తితో ముందుగా అనుకోని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చు)
.....
విసురజ
.........
పి.యస్.(ఊహాశక్తితో ముందుగా అనుకోని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చు)
No comments:
Post a Comment