ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)జీవన సాగరంలో సంతృప్తి అనే తెడ్డుతో బ్రతుకు నావను నడుపుకుంటే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా గమ్యం చేరగలవు.
2)మనసులో ఒకటుండి మరోల వ్యవహరించి మరొకర్ని మరొకర్ని ఏమార్చవచ్చేమో మనస్సాక్షిని ఏమార్చడం, నిద్రపుచ్చడం చేతవ్వేనా, లేదు, కాదు, అవ్వదుగా..
......
విసురజ
.....
పి.యస్..(సమయం నీది కానప్పుడు, మతి లేని నాడు మనుగడలో మహత్తు అందివచ్చునా జయ జయగానాలు వినవచ్చునా)

No comments: