ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)హద్దులు లేని చనువు, విలువలు లేని బ్రతుకు, నిత్యం నిరాశావాదంతో మసిలే మనిషితత్త్వం..హర్షించబడవు
2)చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి అలాగే విచారంలోనే సత్యాలు స్పష్టంగా అగుపడతాయి.
......
విసురజ
పి.యస్.(మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం కన్న అమూల్యమైనది మరోటి లేదు)

No comments: