ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)పరువు ప్రతిష్టలకు పంతాలకు పొతే లాజిక్ మృగ్యం అవుతుంది. లాజిక్ మృగ్యమైతే సరియైన దృక్పధం దూరమవుతుంది. 
2)పలుకు తేనేలూరితే బ్రతుకు పండుగవ్వదా, ఆ మనిషికి మహిలో తిరుగుండునా.. 
......
విసురజ
పి.యస్.(స్వచ్చమైన మనసు సదా కడిగిన ముత్యమల్లే, పరిమళించే మల్లెపువ్వల్లె గుబాళిస్తూ అగుపడు)

No comments: