1)తల్లి మమతని తండ్రి జాగ్రత్తలతో కూడిన పెంపకాన్ని, ముందుచూపుని ప్రపంచంలోని ఏ ధనం కొనలేదు. వారి ప్రేమానురాగాలకు కొలమానం ఎక్కడ వెతికిన ఎంత వెతికిన దొరకదు.
2)బ్రతుకులో ఎంత ఎత్తుకు ఎదిగామనేది ఎంత ఒద్దికిగా, ఎంతగా ఒదిగి వున్నమన్నదే సహేతుకంగా నిర్ధారిస్తుంది.
.........
విసురజ
.........
పి.యస్ (అత్మీయంగా నవ్వుతూ పలకరిస్తే వైరి కూడా ఒకనాటికి వైరం విడనాడే)
.........
విసురజ
.........
పి.యస్ (అత్మీయంగా నవ్వుతూ పలకరిస్తే వైరి కూడా ఒకనాటికి వైరం విడనాడే)
No comments:
Post a Comment