ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)తెగువ లేక బరిలోనికి దిగరాదు, సులువు లేక కష్టానికి పోవరాదు, కలుపు తీయక పంటచేలందిరాదు. విషయ వివరణ తెలియకనే వాదం చెయ్యరాదు.
2)ముందు వెనకలు ఆలోచించి చేసే చెలిమి, చెలిమి కాదు. కుల మత రహితంగా చిన్ననాట కలిగిన కూరిమి కడదాక నిలుచును సుమీ.
......
విసురజ
.....
పి.యస్..(సలహాలు ఇచ్చింది ఎవరు ఎంతవారని గాక సలహా మూలాలు దాని వలన లాభాలపై యోచిస్తే సదా మంచి జరిగేను)

No comments: