1)తెల్లరంగు వేసినా కాకి కూత మారునా..రూపాలు మార్చి ఏమార్చినా స్వరూప లక్షణాలు ఎన్నటికీ మారవుగా
2)మదిలోని ఊహలకు బ్రతుకున వాస్తవాలకు మధ్య వైరుధ్యం వుంటే జీవితంలో అశాంతి చెలరేగు. ఈ రెంటి మధ్య సమన్వయం వుంటే జీవనం ఆనందమయమగు.
......
విసురజ
.....
పి.యస్..(తప్పుకుని తిరగకుండా నిగ్గుతేల్చే నిజాల్ని నిస్సందేహంగా ఒప్పుకుని తీరాలి)

No comments:
Post a Comment