ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1) మౌనాన్ని మించిన ఆయుధము, సహనాన్ని మించిన కవచము, దయను మించిన వీరత్వము....ఈ జగాన లేవు
2) నిస్వార్దంగా వెనకనే వుండిపోయి, ముందునున్న వాటికి విలువల వలువలను కప్పుతూ, వాటి బలాన్ని, పరిధిని, వర్చస్సును అమితంగా పెంచడమనే లక్షణాలనే మనం ('0') జీరో/సున్నా/శూన్యం) నేర్వాల్సింది.
...........
విసురజ
.........
పి.యస్: (చావు తరువాత పుట్టుక, బ్రతుకు మరలా వుందా లేదో అన్న విషయం తేల్చుకోవడం తెలుసుకోవడం కంటే చనిపోయేలోగా సిసలుగా బ్రతికేమో లేదో అన్నదే ప్రతిఒక్కరు తేల్చుకోవాలి, తెలుసుకోవాలి)

No comments: