ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1)మంచి వాళ్ళు అందరు తమలాగే వుంటారేమోనని అందరిని తొందరగా నమ్మేస్తారు కనుకే తొందరగా దగా పడతారు.
2)ఎవరేమి చెప్పినా, ఎవరు చెప్పినా, నీ మనసాక్షికి అవతలివారు చెప్పిన వాదం సహేతుకం అనిపించేవరకు, అలాగే చూపిన కారణం న్యాయమనిపించేవరకు, నమ్మకు.
.........
విసురజ
.........
పి.యస్ (కష్టాల కడలిలోనూ కష్టించి పనిచేసే వారు కష్టేఫలి అన్న సిద్దాంతాన్ని రుజువు చేస్తారు)

No comments: