ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

బడిలిన మేను తూలికవైపు సాగే
సోలిన కన్నులు నిదురవైపు సాగే
నీ తలపులకన్నా ముందే కళ్ళపై నిద్రే కావాలే
నీ తలపుల్లో మునిగితే మరి నిద్దురే కరువవ్వే
పడుకుంటే కలలో ఎలానూ నువ్వు స్వప్నమై వచ్చేవుగా
వేడుకుంటే నిద్రలో ఎలానూ నన్ను ప్రేమలో ఒలలాడించేవుగా

No comments: