మిత్రులారా...ఉషోదయం
సంవత్సరం:విజయ నామ సంవత్సరం
ఋతువు:శశిర రుతువు
మాసం:మాఘమాసం
పక్షం:శుక్లపక్షం
ఉత్తరాయణంనేటి రోజు:బుధవారం
నేటి తారిఖు:12th ఫిబ్రవరి, 2014
నేటి తిధి: త్రయోదశి నిన్న రాత్రి 10.13 నిమిషాల నుంచి నేటి రాత్రి 12.45 నిమిషాల వరకు తదుపరి చతుర్దశి
నేటి నక్షత్రం: పునర్వసు నిన్న సాయంత్రం 4.30 నిమిషాల నుంచి నేటి రాత్రి 7.29 నిమిషాల వరకు తదుపరి పుష్యమి
.........
1) పదిమందికి స్పూర్తిధాయకంగా కలకాలం నిలిచేది ఎందరిలో వున్నా మన ప్రత్యేకత తెలిసేది వేసుకున్న బట్టల బట్టి కాదు మన పొందికైన నడవడిక నడతతోనే.

2) అజ్ఞాన అంధకారంలో మునిగితేలేవాడే అన్నీ తెలుసనే అహంకార కడలిలో ఈదులాడుతాడు. నిజ జీవితంలో పెక్కు ఆటుపోట్లకు గురవుతాడు, కష్టాలతో కాపురంచేస్తాడు.
*****
విసురజ
......
పి.యస్..(మనసులో మాటలో సచ్చీలత వుంటే ఎటువంటి పరిస్థితైలోనా నిబ్బరంగా నిలిచేవు)

No comments:
Post a Comment