మిత్రులారా..మీ కుశలమే కోరుతుంటా..
1)చేయవలసిన పనులను మరచి అస్తమాను గొడవలలో మునిగితేలినా లేక పొద్దస్తమాను అనుష్టానంలో ఉంటున్నా..కార్యసాధకుడుగా విఫలమైనట్టే.
2)కార్య సాధనలో చెప్పేది చింతగింజంత చేసేది చాంతాడంతాలా మెలిగితే దక్షుడివిగా తెలియగలిగేవు.
*****
విసురజ
.....
పి.యస్..(గౌరవం పొందాలంటే గౌరవం అందివ్వడం నేర్వాలి)
*****
విసురజ
.....
పి.యస్..(గౌరవం పొందాలంటే గౌరవం అందివ్వడం నేర్వాలి)
No comments:
Post a Comment