మిత్రులారా..మీ కుశలమే కోరుతుంటా..
1)మతి లేని నాడు మనసు మనసులో లేని నాడు అనునిత్యం చేసే పనుల్లోనూ తప్పులు దొర్లు, మాటా ఆలోచన విధంలోనూ తేడాలొచ్చు.
2)బాధలోను, కోపంలోను, అలసిన వేళలోను త్వరితపడి మాట తుళ్ళరాదు..కారణమేమిటంటే అప్పుడు మనసుకు మెదడుకు మధ్య సయోధ్య లేకుండా వుండే అవకాశం వుంది, తప్పుమాట వచ్చే అవకాశముంది.
*****
విసురజ
.....
పి.యస్..(మంచి చెడు విచక్షణ చూపకపోతే మనిషి మేధకు పనిపెట్టనట్టే)
*****
విసురజ
.....
పి.యస్..(మంచి చెడు విచక్షణ చూపకపోతే మనిషి మేధకు పనిపెట్టనట్టే)
No comments:
Post a Comment