వయసొచ్చిన పిల్లకు సత్తులేని మగడు సరికాడు
డబ్బూదస్కముతోడి సుగుణము లేక యోగ్యుడు కాజాలడు
పలు విధాలుగా చెప్పినను తెలివి లేక మూర్ఖుడు తెలియరాడు
శాంతం వహిస్తే పరుషాలాడు వేళ సమస్యలు తెగిపడు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments:
Post a Comment