ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

ధర్మజుడి మాటగు ధరలోన పాడి
ముదితకు కలుగు హర్షం అందిస్తే పైడి
వలపు హెచ్చగు మనసులు కడితే జోడి
రోగికి బ్రతుకిచ్చే వైద్యుడు దేముడే కదండి
వినుడు వేదాంతపు మాట 'విసురజ'నోట

No comments: