ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా..కుశలమేగా
1)కష్టం తెలియని విజయం నష్టం లేని వ్యాపారం పొగిడితే పొంగని హృదయం ఎక్కడను వుండదు.
2)చదువుకుంటే జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు గుండెల్లో ధైర్యం కొలువుండు. మరదే చదువుకొంటే భయమే జీవితంలో కొలువుండు.
*****
విసురజ
..........
పి.యస్..(నిజాన్ని నిర్భయంగా ఒప్పలేనివాడు ఎవరికి చెప్పుకున్న మనసుకి సమాధానం చెప్పుకోలేడు)

No comments: