మిత్రులారా...ఉషోదయం
1) ఈ జగత్తును నడిపించేది డబ్బేనని నమ్మే జీవులకు తెలియాల్సింది ఏమిటంటే వాస్తవానికి డబ్బు కంటే విజ్ఞాన ధనమే ఎక్కువ వడ్డీని ఎనలేని, కొందామన్నా కొనలేని కీర్తి రూపంలో తీసుకువస్తుందని.
2) నివాసా ప్రాంగణం ఏదైనా అది పేదవాడి గుడెసైనా లేక ధనవంతుడి మేడైనా ఠీవీగా దూసుకెళ్ళి తన హక్కును, తన వాంఛను పూర్తిచేసుకునేది....ఒక్క మృత్యువు మాత్రమే. దానికి ధనిక, బీద తేడాలుండవు.
*****
విసురజ
......
పి.యస్..(భయాల్ని మీ దగ్గరే ఉంచుకోండి, మీ అపోహల్ని దూరం చేసుకోండి, మీ ధైర్యాన్ని మటుకు అందరికీ పంచండి, జనహితం చేసినవారవుతారు)
*****
విసురజ
......
పి.యస్..(భయాల్ని మీ దగ్గరే ఉంచుకోండి, మీ అపోహల్ని దూరం చేసుకోండి, మీ ధైర్యాన్ని మటుకు అందరికీ పంచండి, జనహితం చేసినవారవుతారు)
No comments:
Post a Comment