మిత్రులారా....ఉషోదయం
సంవత్సరం: విజయ నామ సంవత్సరం
ఋతువు: శశిర రుతువు
మాసం: మాఘమాసం
పక్షం: శుక్లపక్షం
ఉత్తరాయణంనేటి రోజు : మంగళవారం
నేటి తారిఖు:11th ఫిబ్రవరి, 2014
నేటి తిధి : ద్వాదశి రాత్రి 10.12 నిమిషాల వరకు తదుపరి త్రయోదశి
నేటి నక్షత్రం: ఆరుద్ర సాయంత్రం 4.29 నిమిషాల వరకు తదుపరి పునర్వసు
..............
1) కాలం కలిసిరాని నాడు నీ తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితాన్ని చేజార్చుకుంటే
జీవితాంతం చింతే మిగులు.

2) తప్పులపై యుద్ధం జరిపి, నిన్ను నీవు దిద్దుకుని, జీవితంలో పైకి ఎగబాకితే ఆ ఆనందం అనిర్వచనీయం. ఆ జీవితమే పదిమందికి ఆదర్శదాయకం.
******
విసురజ
......
పి.యస్..(అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎంత ఎక్కువ మంది నిన్ను కిందికి గుంజాలని చూస్తున్నారన్నదే బ్రతుకులో నీ ప్రయోజకత్వానికి దర్పణం మరియు ప్రతీకగా నిలిచే)
విసురజ
......
పి.యస్..(అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎంత ఎక్కువ మంది నిన్ను కిందికి గుంజాలని చూస్తున్నారన్నదే బ్రతుకులో నీ ప్రయోజకత్వానికి దర్పణం మరియు ప్రతీకగా నిలిచే)
No comments:
Post a Comment