విసురజ ఫ్రం న్యు ఢిల్లి
మిత్రులారా....ఉషోదయం
భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు
సంవత్సరం: విజయ నామ సంవత్సరం
ఋతువు: శశిర రుతువు
మాసం: మాఘమాసం
పక్షం: శుక్లపక్షం
ఉత్తరాయణం
నేటి రోజు: సోమవారం
నేటి తారీఖు: 03 ఫిబ్రవరి, 2014
నేటి తిధి: ఏకాదశి రాత్రి 7.38 నిమిషాల వరకు తదుపరి ద్వాదశి
నేటి నక్షత్రం: మృగశిర మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర
...........
1)బ్రతుకు పరుగు పందెంలో అడ్డంకులను అధిగమించి లక్ష్యం వైపు మున్ముందుగా దూసుకెళ్ళేవాడే విజయుడిగా తెలియబడతాడు.

2)అబద్దాల ముసుగు తొడుక్కుని నిజాల నైజాన్ని ప్రదర్శింప ప్రయత్నిస్తే నరుడా నగుబాటుపాలయ్యేవు, తెలుసుకుని తెలివిగా జీవితాన్ని అందంగా దిద్దుకో.
.......
విసురజ
........
పి.యస్: (నిస్వార్ధ ప్రేమ నిరుపమానం మరియు పదుగురికీ ఆదర్శంగా నిలుస్తుంది)
.......
విసురజ
........
పి.యస్: (నిస్వార్ధ ప్రేమ నిరుపమానం మరియు పదుగురికీ ఆదర్శంగా నిలుస్తుంది)
No comments:
Post a Comment